నీ ఊహల్లో గడిపే నేను
ప్రతి క్షణం నీకై పరవశిస్తూ
నీ ఊసులతో ముచ్చటిస్తూ
నీ భావాలతో కాలం గడుపుతూ
నీ అందాలను నెమరు వేసుకుంటూ
నీ రూపు రేఖలను మదిలో చిత్రిస్తూ
నీ నివాసం ఏర్పరచుకున్న నా గుండె గూటిని రక్షిస్తూ
నీలో మమేకమై జీవిస్తూ
నిరంతరం నీ ద్యాసలో బ్రతికే నా చెలియా.........
నీతో ఒక జన్మలోనైన తోడు ఉండడం కోసం
ఎన్ని సార్లు మరణించడానికైనా
ఎన్ని జన్మలైన జన్మించాడనికైనా
ఎన్ని జన్మల్లోనైన వేచి చూడడానికి సిద్ధం...........
No comments:
Post a Comment