telugu kavithalu
Pages
Home
Tuesday, August 23, 2011
అందాలు చిందించే ఓ చెలియా
అమావాస్య చీకటిని చీల్చే కాంతి నీది
కవ్వింతలకే కలవరం కలిగే
కళ్ళను చూసి మతిభ్రమించిన
మనసు మైమరచి మురిసి
నీ కోసం శాశ్వత శ్వాసను వదిలేస్తుంది
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment