నగనైనా కాకపోతిని నీ ఎదపై వలిపోయ్
నవ్వునైనా కాకపోతిని నీ పెదాలపై ఉండిపోయ్
రెప్పనైనా కాకపోతిని నీ కనులపై నిలిఛిపోయ్చూపునైనా కాకపోతిని నీ కన్నులో కాంతినయ్
కురులనైనా కాకపోతిని నీ తలలో భాగమై
అందమైనా కాకపోతిని నీ మేనులో ఇమిడిపోయ్
తిలకమైనా కాకపోతిని నీ నుదుటిని అంటుకుపోయ్
గోళ్ళనైనా కాకపోతిని ప్రాణంలేని జీవినయ్మచ్చనైనా కాకపోతిని నీ మేనులో లీనమయ్
ప్రేమనైనా కాకపోతిని నీ మనసులో నిగిడిపొయ్
సొట్టనైనా కాకపోతిని నీ బుగ్గపై సిగ్గునయ్............
No comments:
Post a Comment