నిన్ను చూడాలనిపిస్తుంది చూడలేకపోతున్న
నీతో మాట్లాడాలనుంది మాట్లాడలేకపోతున్న
నిన్ను కలవాలనిపిస్తుంది కలవలేకపోతున్న
నీతో గడపాలనిపిస్తుంది గడపలేకపోతున్న
నీ ప్రేమని పొందాలనుంది పొందలేకపోతున్న
నీలో భాగమైపోవాలనుంది కాలేకపోతున్న
నీతో జీవించాలనిపిస్తుంది జీవించలేకపోతున్న
నీకై బ్రతకాలనుంది బాధ భరించలేకపోతున్న
నీకై చావాలనిపిస్తుంది చావలేకపోతున్నా
నాలో ఏదైనా లోపం ఉందా!! అనిపిస్తుంది తెలుసుకోలేకపోతున్న
ఏది ఎలా ఉన్న ప్రేమతో నీ కోసం ఎదురు చూస్తున్నా కరునిస్తావన్న ఆశతో...............
No comments:
Post a Comment