ఎన్నో రకాల కలల్లో లీనమౌన్తున్న నా మదిని నీ వైపు తిప్పుకున్న ఓ వనిత
అనంత విశ్వంలో ఎల్ల వేళలా వెతుకుతున్నానే నీ కోసం
అంధకారమైన నా జీవితాన్ని ఆనందకరం చేసి
అనిర్వచనీయమైన భావాలు నింపి
నా మనసుతో మనసును జత పరిచిన ఓ పడతి
ఉషోదయమై వెలుగుతూ వచ్చిన
నీ కోసం పరవశించి ప్రాణాలైన వొదిలేస్తా.....................................
No comments:
Post a Comment