telugu kavithalu
Pages
Home
Friday, February 17, 2012
ప్రేమించడమంటే
క్షణక్షణం ప్రేయసి ఊహల్లో తేలుతూ
వచ్చే ఒడిదుడుకులను మర్చిపోయి
ఇరివురి మధ్యలో ఉన్న తీపి జ్ఞాపకాలను
నెమరువేసుకుంటూ పాలునీళ్లలా కలిసిపోయి
ఒకరికోసం మరొకరు
ప్రాణాలు సైతం ధారబోసేంత
ఇష్టాన్ని కలిగి ఉండడమే.........
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment