telugu kavithalu
Pages
Home
Friday, February 10, 2012
చలివా గిలివా
నా ఒడిలో చేరే చెలివా
ఆలోచనవా ఆవేదనవా
నా మదిలో మెదిలే ఆమనివా
కలవా వలవా
నను నీలో కలుపుకునే కల్పవల్లివా
నిశీధివా ఛాయవా
నిశీధిలో మెరిసే నక్షత్రానివా
నింగివా నేలవా
నను అబ్బుర పరిచే నయాగరా జలపాతానివా........
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment