telugu kavithalu
Pages
Home
Wednesday, September 14, 2011
పారేవి నదులు
పొంగేవి జలపాతాలు
నిర్మలమైనది హృదయం
స్వచ్చమైనది
ఆత్మ
స్వార్ధమైనది ప్రేమ
నిస్వార్ధమైనది స్నేహం......
ఒడిదుడుకులున్న సర్దుకుపోయే
స్నేహం కోసం
పరవశించి ప్రాణాలైనా వదిలేస్తా..........
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment